MIRAIసినిమా విజయం సందర్భంగా హీరో Teja Sajja భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సినిమా తన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోసమే ఆడాలని, వాళ్లకే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. Mirai Success Meet లో Teja Sajja చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#TejaSajja #MiraiMovie #MiraiSuccess #tgvishwaprasad #Tollywood #TeluguCinema #SuccessMeet #EmotionalSpeech #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️